మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
శ్లోకాలు - స్తోత్రాలు, మంత్రాలు
సర్వమంగళ మాంగళ్యే మంత్రం (నారాయణి స్తుతి)
గాయత్రీ మంత్రం
గణేశ శ్లోకం
సరస్వతీ శ్లోకం
దీప శ్లోకం (దీపం జ్యోతిః పరబ్రహ్మ)
కరాగ్రే వసతే లక్ష్మీః - Karagre Vasate Lakshmi
లక్ష్మీ దేవీ శ్లోకం
కార్యసిద్ధి హనుమత్ శ్లోకం (మనోజవం)
గురు శ్లోకం
ఆంజనేయ ధ్యాన శ్లోకం
వాస్తు గాయత్రీ మంత్రం (Vastu Gayatri Mantra)
ఆపదామపహర్తారం - శ్రీ రామ రక్షణ శ్లోకం
వాస్తు పురుష ప్రార్థనా శ్లోకాలు (Vastu Purusha Prarthana Slokas)
శ్రీ రామ ధ్యాన శ్లోకం
శ్రీ వేంకటేశ్వర ధ్యాన శ్లోకం
ఓం నమః శివాయ జపం
శ్రీ రామ ప్రార్థన
లక్ష్మీ బీజ మంత్రం
లక్ష్మీ కటాక్ష శ్లోకం
భయ నివారణ హనుమత్ శ్లోకం (అంజనానందం వీరం)
బుద్ధి, బల ప్రాప్తికి హనుమత్ శ్లోకం
శ్రీ వేంకటేశ్వర మంగళ శ్లోకం
నరసింహ రక్షణ శ్లోకం
లక్ష్మీ గాయత్రీ మంత్రం
ఓంకార జపం (Omkara Japam)
శ్రీ రామ వందన శ్లోకం (దక్షిణే లక్ష్మణో యస్య)
మహాలక్ష్మీ ప్రార్థన
శ్రీ రామ తారక మంత్రం (శ్రీరామ రామ రామేతి)
శ్రీ హయగ్రీవ ధ్యాన శ్లోకం
ప్రయాణ రక్షణ శ్లోకాలు
తిరుప్పావై ముప్పై పాశురాలు (Tiruppavai)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India..